"సాధువులంటే - వారు ఒక స్థాయి ఆనందానికి చేరుకున్నవారు. వారు ప్రజల్ని దీవించగలరు. వారి సానిధ్యంలో అందరూ చాలా ఆనందంగా ఉంటారు; ఋషులు అంటే - వారికి కొంత గ్రాహ్యత ఉంటుంది; వారి శక్తులు ఆహ్లాదంగా ఉంటాయి, అలాగే వారు కొంత జ్ఞానాన్ని కూడా పొందారు - కొన్ని ప్రత్యేక పార్శ్వాల గురించి!" - సద్గురు
Subscribe