మన సంప్రదాయంలో ఒక ఇంట్లోకి ప్రవేశించే ముందు గృహప్రవేశం చేసుకోవడం ఆనవాయితీ. అయితే, దీని వెనుక ఉన్న శాస్త్రాన్ని, అది చేయడం ద్వారా అది కలిగించే అనువైన వాతావరణం కలిగించడానికి అలాగే ఆ ఇంట్లో నివసించే వారి శ్రేయస్సుకు ఎలా ఉపయోగపడుతుందో వివరిస్తున్నారు.
Subscribe