ఫాక్స్ 11 లాస్ ఏంజిల్స్ వారి "GDLA+" కార్యక్రమానికి సద్గురుని హోస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన తన తాజా పుస్తకం "డెత్: ఏ యోగీస్ గైడ్ టు లివింగ్, డయింగ్ & బియాండ్" (మరణం - మరణ మర్మాన్ని ఛేదించండి) గురించి చర్చించారు. సాధారణంగా నిషిద్ధ అంశంగా పరిగణించబడే మరణంపై సద్గురు అభిప్రాయాలను హోస్ట్‌లు కోరారు. మానవ చైతన్యాన్ని పెంచడం యొక్క ప్రాముఖ్యత గురించి కూడా సద్గురు మాట్లాడారు మరియు "మిరాకిల్ ఆఫ్ మైండ్" (Miracle of Mind) యాప్‌ను పరిచయం చేశారు – ఇది మానసిక శ్రేయస్సు కోసం సులభమైన 7 నిమిషాల ధ్యానాన్ని అందించే ఒక ఉచిత మెడిటేషన్ యాప్.
Subscribe