25 పైచిలుకు భాషలు ఇంకా 1300 మాండలికాలు గల భారతదేశంలో, "మన పిల్లలకు విద్యను ఆంగ్లంలో అందించాలా లేక స్థానిక భాషలలో అందించాలా?” అని ఒక ఉపాధ్యాయురాలు సద్గురుని అడుగుతున్నారు. నేటి ప్రపంచంలో ఇంగ్లీష్ నేర్చుకోవడం తప్పనిసరి అయినప్పటికీ, ఉద్యోగం పొందాలనే మన ఆత్రుతలో, వేలాది సంవత్సరాలుగా ఉన్న ఈ భాషలను మనం చంపకూడదని సద్గురు చెప్తున్నారు.
Subscribe