"మనం సమాజంలో జీవించొచ్చు, లేదా సమాజం బయటైనా జీవించొచ్చు. సమాజంతో జీవించొచ్చు, సమాజం లేకుండానైనా జీవించొచ్చు. సమాజం ఒక సౌలభ్యం మాత్రమే, అంతేగాని అది మీ ఉనికి మూలం కాదు. అయితే ప్రస్తుతం, ఈ సమాజాన్ని, మీ మనసులో మీరు, అదే మీ ఉనికి మూలం అన్నట్టుగా చూస్తున్నారు' - సద్గురు
Subscribe