"వాళ్లు ఉత్తర భారతదేశం అంతటా, ఒక క్రమ పద్ధతిలో దేవాలయాలను కూల్చేశారు. దక్షిణ భారతదేశానికి వచ్చి చూడండి, మహిమాన్వితమైన ఆలయాలు ఇప్పటికీ ఉన్నాయి; ఎందుకంటే వాళ్లు ఇంత దిగువకు రాలేదు. అందుకే ఇక్కడ అద్భుతమైన ఆలయాలు కనిపిస్తాయి ఉత్తరాన అవి ఉండవు. ఎందుకంటే అక్కడి వాటిని చాలా వరకు నాశనం చేసేసారు" - సద్గురు
Subscribe