సద్గురు, విధి (తలరాత) గురుంచి మాట్లాడుతూ, ఇది నిర్బంధత ఇంకా ఎరుకల మధ్య ఉన్న ఎంపికే అన్నారు. సాధారణంగా మనం కర్మ అని దేనినయితే అంటున్నామో అది అస్ప్రుహతో స్వతహాగా సృష్టించుకునేదే. అది అస్ప్రుహతో జరుగుతున్నట్టే, మనం దానిని ఎరుకతో జరిగే ప్రక్రియగా కూడా చేసుకోవచ్చును. యోగశాస్త్రం చెప్పేదంతా ఇదే – మనసు ఇంకా శరీర నిర్బంధతల నుంచి ఎరుక స్థితికి చేరుకొని తద్వారా మీ తలరాతను మీరే రాసుకోవడం.
Subscribe