ఒక జిజ్ఞాసి “మనల్ని దేవుడే సృష్టించాడా?” అని సద్గురుని అడిగారు. ఈ సృష్టిని వివరించదానికే దేవుడి గురుంచి వివిధ సంస్కృతులలో భిన్న అభిప్రాయాలు ఏర్పడ్డాయి అని సద్గురు అన్నారు. కానీ మీరు అన్వేషించడానికి సిద్దపడి, తగినంత శ్రద్ధ పెడితే ఈ విశ్వం తన తలుపులను తెరుస్తుంది.
Subscribe