క్రికెటర్ కె ఎల్ రాహుల్ తో జరిగిన సంభాషణలో, సద్గురు తన జీవితంలోని తరవాతి 12 సంవత్సరాలు కావేరి నదిని పునరుద్దరించడానికి సంకల్పించిన కావేరి పిలుపు ఉద్యమానికే వెచ్చించబోతున్నారని చెబుతున్నారు. విరాళం అందించడానికి క్లిక్ చేయండి: https://www.ishaoutreach.org/en/cauve... కావేరిని రక్షించటానికి ఇప్పుడే స్పందించండి! http://CauveryCalling.org 80009 80009
Subscribe