సద్గురుతో జరిగిన 2019 కైలాస మానసరోవర యాత్ర విశేషాలను చూడండి. ఆత్మపరివర్తన తీసుకురాగలిగే ఈ యాత్రలో పాలుపంచుకోండి - గుండెఝల్లు మనిపించే దారులు, పద్మశాంభవుడి గుహలు, మైమరిచే భక్తిలోని మధుర క్షణాలు ఇంకా పారవశ్యంలో చేసే సవ్వడుల వేడుకలు. సద్గురుతో కలిసి కైలాస పర్వతం, మానసరోవర దర్శనం చేసుకున్నప్పుడు కలిగే ఆ అనుభవాన్ని మీరూ రుచి చూడండి.
Subscribe