సద్గురు కాలభైరవుని ప్రాముఖ్యతను వివరిస్తూ, క్షణంలో జీవిత కాలాల కర్మను తుడిచివేసే, కాశీలో భీతావహమైన భైరవి యాతన గురుంచి మాట్లాడారు. దీని గురుంచి మాట్లాడుతూ, ఎలా ఈ ప్రక్రియలో మరణానికి ఒక క్షణం ముందు ఊహించని రీతిలో భయంకరమైన యాతనకు గురిచేసి, గతాన్ని ఎలా తుడిచి పెట్టేస్తోందో వివరిస్తారు. శివుని లయ స్వరూపమే కాలభైరవుడని అంటారు సద్గురు. మీరు జీవితంలో ఎలా జీవించి ఉన్నా సరే, కాశీకి వెళ్తే, మీకు ముక్తి లభించడం ఖాయమని చెప్పబడింది.
Subscribe