ప్రతీ ఒక్కరూ ఇప్పటికే ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నారని సద్గురు వివరిస్తున్నారు. సంపద, అధికారం, తెలివి ఇంకా వేరే ఏవైనా కూడా ఆధ్యాత్మికంలోకే వస్తాయి కానీ ఇవన్నీ దారితప్పి, ఎరుక లేకుండా నిర్వహింపబడుతున్నాయి. ఇంకా ఎక్కువ ఎరుకతో, జాగృతతో ఉండటమే మనం చెయ్యవలసింది అని అంటున్నారు.
Subscribe