1. Home/
  2. Wisdom/
  3. Video/
  4. జనకుడి జ్ఞానోదయానికి అష్టవక్రుని వింత విధానం

జనకుడి జ్ఞానోదయానికి అష్టవక్రుని వింత విధానం

భౌతికంగా వైకల్యంతో ఉన్న తన గురువైన అష్టవక్రుడి ద్వారా జనక మహారాజు ఎలా జ్ఞానోదయాన్ని పొందాడో సద్గురు వివరిస్తున్నారు. సద్గురుతో గురు పూర్ణిమ ఉత్సవంలో ప్రత్యక్షంగా పాల్గొనటానికి (జూలై 16న సాయంత్రం 6 గం. నుంచి – 7 గం. వరకు) ఇక్కడ రిజిస్టర్ చేసుకోండి - http://isha.co/LXQjY1

video

Jul 14, 2019


Subscribe

Get weekly updates on the latest blogs via newsletters right in your mailbox.
Related Content
video  
ఇతరులు మీ గురించి ఏమనుకుంటున్నారని చింతిస్తున్నారా?
"కొన్ని పనులు చేస్తే, మీరు నవ్వుల పాలవుతారు. మీ గురించి ఆలోచించడానికీ, అభిప్రాయాలు చేయడానికీ, మిమ్మల్ని ఎగతాళి చేయడానికి, చాలామటుకు ఎవరికీ అంత తీరిక లేదు. వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు" - సద్గురు
Jan 13, 2024
video  
సూర్య క్రియ వల్ల కలిగే ప్రయోజనాలు!
"సూర్య క్రియలో విభిన్న పార్శ్వాలున్నాయి. శారీరకంగా, ఇదెంతో శక్తివంతమైన ప్రక్రియ. దీనిలో మార్మిక కోణాలు కూడా ఉన్నాయి" - సద్గురు
Jan 13, 2024
video  
మార్గశిర మంత్రం - క్రియాశీలంగా ఇంకా ఆనందంగా ఉండేందుకు ఒక గైడెడ్ ధ్యానం
"మన హృదయాలలో వెర్రితనాన్ని రగల్చటానికి, అదే సమయంలో మనసుల్లో పూర్తి స్థిరత్వాన్ని, సమతుల్యాన్ని తేచ్చేందుకు, అలాగే శరీరంలో క్రియాశీలతను తెచ్చేందుకు, మార్గశిర మాసంలో ఈ సాధన ఎంతగానో సహకరిస్తుంది" - సద్గురు
Jan 13, 2024