అయోధ్య భూ వివాదానికి సంబంధించి సుప్రీం కోర్టు విచారణ ముగిసింది, ఈ దశాబ్దాల సుదీర్ఘ పోరాటానికి ముగింపు పలకాలని ఒక నిర్ణయాత్మకమైన తక్షణ పరిష్కారం అవసరం అని సద్గురు అన్నారు. ఒక వర్గానికి ఇది ఒక భావోద్వేగ సమస్యగా ఉన్నప్పటికీ దీన్ని కేవలం ఒక రియల్ ఎస్టేట్ సమస్యగా చూస్తున్నారని సద్గురు చెబుతున్నారు. #RamMandir #Ayodhya #BabriMasjid
Subscribe