రెండు వారాల 'కావేరీ పిలుపు' ర్యాలీలో భాగంగా జరిగిన ఇటీవలి సత్సంగ్ లో, సద్గురు, “కావేరీ పిలుపు నాకూ, ఇంకా నాతో పాటు ఉన్న వారందరికీ పన్నెండు సంవత్సరాల నిబద్ధత. ఈ ఒక్క అంశం, మీరు నెరవేర్చినట్లయితే, ఈ ప్రపంచంతో మీకున్న కర్మ పూర్తయినట్లే” అని తాను అన్న మాట గురించి వివరిస్తున్నారు.
Subscribe