సద్గురు - ఒక జ్ఞాని
యోగి, మార్మికులు మరియు దార్శనికులు అయిన సద్గురు గత నాలుగు దశాబ్దాలుగా మానవ చైతన్యాన్ని పెంపొందించే పరివర్తనాత్మక ఉద్యమాన్ని ముందుండి నడిపారు. మానవ వ్యవస్థలోని ప్రతి అంశంపై గొప్ప పట్టు కలిగిన జ్ఞానిగా, వారు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మందికి గురువు మరియు మార్గదర్శిగా ఉన్నారు.
నాలుగు దశాబ్దాల శ్రేయస్సు:
10 కోట్ల మందికి
ప్రయోజనం
వ్యక్తుల శారీరక మరియు మానసిక శ్రేయస్సు కోసం సద్గురు అనేక సాధనాలు మరియు కార్యక్రమాలను అందించారు.
వీటిని అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాల పరిశోధకులు అధ్యయనం చేశారు
పెరిగిన శక్తి స్థాయిలు, ఆనందం మరియు ఉత్పాదకత
రట్గజ్ విశ్వవిద్యాలయం
ఒత్తిడిలో 50% తగ్గింపు
BIDMC, హార్వర్డ్ టీచింగ్ హాస్పిటల్
ఆనందమైడ్ యొక్క మెరుగైన స్థాయిలు
ఇండియానా విశ్వవిద్యాలయం
మెరుగైన నిద్ర నాణ్యత
BIDMC, హార్వర్డ్ టీచింగ్ హాస్పిటల్
మెరుగైన మానసిక సమతుల్యత మరియు మానసిక స్థితి
ఇండియానా యూనివర్సిటీ
కానీ 10 కోట్లు
సరిపోవు.
పెరుగుతున్న మానసిక ఆరోగ్య సవాళ్ల మధ్య, మిరాకిల్ ఆఫ్ మైండ్ యాప్ అనేది కనీసం 300 కోట్ల మంది ప్రజలను శక్తివంతం చేయడానికి సద్గురు అందిస్తోన్న సరికొత్త సమర్పణ.
మీ మానసిక ఆరోగ్యాన్ని మీ ఆధీనంలోకి తీసుకోండి,
రోజుకు 7 నిమిషాల చొప్పున!
ఇది ధ్యానం ద్వారా కుటుంబాలు, కార్యాలయాలు మరియు సమాజాన్ని మార్చే ప్రపంచ ఉద్యమం. మీరు ఇందులో భాగం అవ్వడానికి సిద్ధంగా ఉన్నారా?
300 కోట్లకు పైగా ప్రజలను
ప్రేరేపించే ఉద్యమం
ధ్యానం చేయడానికి
సద్గురు ప్రభావంపై
న్యూరోసైన్స్ మరియు మానసిక
ఆరోగ్య నిపుణుల వ్యాఖ్యలు