రోజుని మీ సొంతం చేసుకోండి కేవలం
7 నిమిషాల్లో
సద్గురు అందిస్తోన్న ఉచిత మెడిటేషన్ యాప్
మీ మనసును ఒక
అద్భుతంగా
మార్చుకోవడం
సద్గురు ప్రత్యేకంగా రూపొందించిన శక్తివంతమైన గైడెడ్ ధ్యానంతో క్రమం తప్పకుండా సాధనను అలవర్చుకోండి.
ప్రజలు తరచుగా
ఇలా అంటుంటారు:
శారీరకంగా దృఢంగా ఉండటానికి
రోజుకు 10,000 అడుగులు
నడవండి.
కానీ మీ మనసు
సంగతేంటి?
మీ మనసును
ఉత్తమ స్థితిలో
ఉంచుకోవడానికి
రోజూ 7 నిమిషాలు
ధ్యానం చేయండి.
మానసిక స్పష్టత ఇంకా ఏకాగ్రతను పెంచుతుంది
సంబంధాలను మెరుగుపరుస్తుంది
గాఢమైన, ప్రశాంతమైన నిద్రకు దోహద పడుతుంది
శక్తి మరియు చురుకుదనాన్ని పెంచుతుంది
ఒత్తిడి లేని జీవితాన్ని అందిస్తుంది
ఆందోళనను దూరం చేస్తుంది
శాతం
ప్రపంచ జనాభాలో సగం మంది తమ జీవితంలో మానసిక అనారోగ్యంతో బాధపడతారు
హార్వర్డ్ మెడికల్ స్కూల్
గత కొన్నేళ్లుగా, అమెరికాలో ప్రతి ఇద్దరు పెద్దలలో ఒకరు ఒంటరితనంతో బాధపడుతున్నామని తెలిపారు.
అమెరికా ఆరోగ్య శాఖ
సెకన్లు
ప్రతి 40 సెకన్లకు, ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటున్నారు
ప్రపంచ ఆరోగ్య సంస్థ
20 కి పైగా
అధ్యయనాలు
ప్రపంచ స్థాయి సంస్థల పరిశోధకులచే
సద్గురు అందించే ధ్యానం ఇంకా యోగా వల్ల
కలిగే ప్రయోజనాలను నిర్ధారించాయి.
ధ్యానం చేయండి మరియు ప్రముఖ బ్రాండ్ల నుండి రివార్డులు పొందండి.
మరింత తెలుసుకోండిఆచరణలో మిరాకిల్
ఆఫ్ మైండ్