ఇప్పటికే రిజిస్టర్ అయ్యారా?

మీ శరీరంపై, బుద్ధిపై, భావోద్వేగాలపై, ఇంకా జీవ శక్తులపై పట్టు సాధించటానికి అలాగే జీవితాన్ని సంపూర్ణంగా, సంతోషంగా జీవించటానికి అవసరమైన సాధనాలను అందించే ఒక ఆన్లైన్ ప్రోగ్రామ్

ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షలమంది
సద్గురు అందిస్తున్న కార్యక్రమాలచే లబ్ది పొందారు.

ఇన్నర్ ఇంజినీరింగ్ 

ఇన్నర్ ఇంజినీరింగ్ అనేది సద్గురు రూపకల్పన చేసిన ఒక పరివర్తనాత్మక ప్రోగ్రామ్. ఇందులో సులభమైన యోగా సాధనలు, సెషన్‌లు, సద్గురు చేయించే ధ్యాన ప్రక్రియలు, అలాగే శాంభవి మహాముద్ర క్రియ అనే శక్తివంతమైన 21 నిమిషాల యోగ సాధన యొక్క ప్రసరణ ఉంటాయి. ఈ ప్రోగ్రామ్ మీలో ఆరోగ్యం, ఆనందం, పరవశం అనే బలమైన పునాదులను కలిగించి మీలో అమితానంద తత్వాన్ని పెంపొందిస్తుంది. 

పరిశోధన వివరాలు

ఒత్తిడిలో 50% తగ్గుదల

మన శరీరపు సహజ యాంటిడిప్రెసెంట్స్​ అయిన ఆనందమైడ్ స్థాయిలు పెరిగాయి

నిద్ర నాణ్యత మెరుగుపడింది

శక్తి స్థాయి, ఆనందం ఇంకా ప్రభావశీలత మెరుగయ్యాయి

భావోద్వేగాల్లో సమతుల్యత, మానసిక స్థిమితం పెంపొందాయి

వివరాలు చూడండి

“మనందరికీ పారవస్యంతో ఇంకా అంతర్గత శ్రేయస్సుతో జీవించగలిగే సామర్ధ్యం ఉంది – అందుకోసం మన లోపల సరైన వాతావరణం సృష్టించుకోవాలంతే”

sadhguru_sign

ఈ ప్రోగ్రామ్ ఎందుకు చేసారంటే..

1/4

కెనడా నుండి కెప్టెన్ థాడి హూమ్స్ (రిటైర్డ్) ఎందుకు నమోద చేసుకున్నారంటే:

"నేను నయం చేయలేని PTSD (పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్)తో బాధపడేవాడిని ..."

మరింత చదవండి

ప్రోగ్రామ్ వివరాలు

మొత్తం వ్యవధి: సుమారు 25 గంటలు
సెషన్‌లు అన్నీ ఆన్లైన్‌లో జరుగుతాయి.

మొదటి 6 స్టెప్పులు, మీ వీలును బట్టి అనుకూలంగా పూర్తి చేయొచ్చు. 

స్టెప్ 1

జీవితపు విధి విధానాలు

“ఈ భూమి మీద అత్యంత అధునాతనమైన యంత్రం మానవ శరీరం. కానీ మీరు ఇంకా వినియోగదారుల సూచనల పుస్తకాన్ని చదవలేదు. ఇప్పుడైనా తెలుసుకుందాం” —సద్గురు

స్టెప్ 2

ఒకే ఒక బంధనం

“మీ కోరికల్ని పూర్తిగా విహరించనివ్వండి; వాటిని పరిమితం చేసుకోకండి. ఎల్లలు లేని మీ కోరికలోనే మీ అత్యున్నత స్వభావం దాగుంది.” -సద్గురు

స్టెప్ 3

సంపూర్ణంగా జీవించడం

“మీరు నిరంతరాయంగా విస్తరిస్తున్నప్పుడే, జీవం మీకు సంపూర్ణంగా జీవించే అవకాశాన్ని ఇస్తుంది. సంపూర్ణంగా జీవించడం అనేదే ఒక జీవంగా మీరు పొందగల ఏకైక సార్ధకత.”—సద్గురు

స్టెప్ 4

మీరు మీ ఆలోచన కాదు

"అనుక్షణం మీ జీవితాన్ని సుముఖతతో నిర్వహించినప్పుడే, మీరు దాన్ని స్వర్గంగా మలుచుకోగలరు. మీరు విముఖంగా చేసే ప్రతీ పనీ ఖచ్చితంగా నరకమే అవుతుంది." - సద్గురు

స్టెప్ 5

మనస్సు - ఒక అద్భుతం

“చాలామంది వాళ్ళ మనసును నియంత్రించడానికి ప్రయత్నిస్తున్నారు. మీరు మీ మనసును దాని పూర్తి సంభావ్యతకు విముక్తి చేయాలన్నదే నా కోరిక.” -సద్గురు

స్టెప్ 6

మీకు కావలసినది సృష్టించుకోండి

“మీ కుశలత ఇంకా రుగ్మత, మీ ఆనందం ఇంకా దుఃఖం, అన్నీ మీ లోపలి నుండే పుడతాయి. మీరు శ్రేయస్సు పొందాలంటే, అంతర్ముఖులవ్వాల్సిన సమయం వచ్చింది.” -సద్గురు

7 వ స్టెప్పు, నిర్ణీత తేదీల్లో లైవ్‌లో అందించబడుతుంది.

స్టెప్ 7

శాంభవీ క్రియ ప్రసరణ

“శాంభవి మహాముద్ర, సృష్టి మూలాన్ని స్పృశించే సాధనం. మీ అంతర్గత మూలాన్ని స్పృశించడం ద్వారానే , పరివర్తన సాధ్యమవుతుంది.”-సద్గురు

శాంభవి మహాముద్ర క్రియ గురించి సద్గురు మాటల్లో

ఈ ప్రోగ్రామ్‌కి కావాల్సినవి

యోగాలో పూర్వానుభవం అక్కర్లేదు. 

వెబ్‌లో, అలాగే సద్గురు యాప్‌లో అందుబాటులో ఉంది

చోటు

నిశ్సబ్దమయిన ఏకాంత స్థలం

యోగ సాధనకు సరిపడేలా, సుమారు 3x6 అడుగుల స్థలం సరిపోతుంది. 

వయసు

If you are under 18 years of age, please have your parent or guardian complete the registration on your behalf by submitting this form.

నాఇన్నర్ఇంజినీరింగ్‌ అనుభవం

1/5

డాక్టర్ పి. వీరముత్తువేల్

ప్రాజెక్టు డైరెక్టర్, చంద్రయాన్-3 

“ ఈ ప్రోగ్రామ్ తరవాత నాలో నేను ఎన్నో మార్పులను అనుభూతి చెందాను. ISRO లో పనితో ఎంత బిజీగా ఉన్నా, నేను రోజూ సాధనలు చేస్తాను. అవే నన్ను నిలకడగా, ఆందోళన రహితంగా ఉంచుతాయి. నా నమ్మకం ఏమిటంటే - విషయాలపై అంతర్గత ఇంకా లోతైన అనుభవాత్మక జ్ఞానం పొందేందుకు ఉత్తమమైన మార్గం - మనం అంతర్ముఖులవ్వడమే; ఖగోళం గురించి తెలుసుకోవాలన్నా కూడా!”

మిథాలీ రాజ్

పూర్వ కెప్టెన్,భారత మహిళా క్రికెట్ జట్టు

ఇప్పుడు నేను నా సమస్యలను మరో కోణం నుంచి చూస్తున్నాను. విషయాలు ఇప్పుడిక నన్ను కంగారుపెట్టటం లేదు, భయపెట్టటం లేదు. నా సామర్ధ్యం మేరకు ఉత్తమంగా ఏం చేయగలనో చూస్తున్నాను. బహుశా దీనివల్లనే నాకు ఒత్తిడిని ఎదుర్కోవటం తెలిసిందనుకుంటా. 

floral design

ప్రోగ్రామ్ పూర్తి చేసిన తరువాత

జీవితాంతం సద్గురు వీడియోలు అందుబాటులో ఉంటాయి

జ్ఞాననిధి లాంటి సద్గురు వీడియోలు...

సాధన సహకారం పొందండి

సద్గురు యాప్ లో, 40 రోజుల గైడెడ్...

అడ్వాన్స్డ్ ప్రోగ్రామ్స్‌లో పాల్గొనండి

భావస్పందన, శూన్య ఇంటెన్సివ్, సంయ...

నెలవారీ సత్సంగాలు ఇంకా సాధన సెషన్‌లు

సాధన సెషన్‌లు, సాధన రివ్యూలు, సా...

వాలంటీర్ అవండి

ఈశా కార్యక్రమాలలో, పలు కేంద్రాలల...

పరివర్తన కధలు

1/5

“ ప్రతిక్షణం నాకు ఎంతో విలువైనదిగా అనిపించింది, చాలా నచ్చింది. నాలో శక్తి, ఉత్సాహం అమాంతం పెరిగాయి!”

ఒక సహ నాయకుడు నాకు ఈశా ఫౌండేషన్‍ని పరిచయం చేశారు...  

Read More

అలన్ ఫిలిప్స్ 

ప్రెసిడెంట్, ఫిలిప్స్ కార్పరేషన్

యు ఎస్ ఎ

“నేను మరింత సానుకూలంగా మారాను. నాకు మునుపు వేసుకున్న మందుల అవసరం పూర్తిగా పోయింది. నాకు ఇప్పుడు ఎంతో తేలికగా, శక్తివంతంగా, ఆరోగ్యంగా ఉంది.”

2013 మే నెలలో, ఒక పెద్ద ఆపరేషన్ వల్ల నా వ్యాపారాన్ని నిలిపివేయవలసి వచ్చింది...

Read More

మారియా డిసౌజా 

ఈశా హఠ యోగా టీచర్ 

ఇండోనేషియా

ప్రోగ్రామ్ ఫీజు

ఈ ప్రోగ్రామ్ ఇంగ్లీష్, తమిళం,

హిందీ, కన్నడ, తెలుగు, మలయాళం, మరాఠీ ఇంకా బంగ్లా భాషల్లో కూడా అందుబాటులో ఉంది.     

శ్రేయస్సుని చేకూర్చే సాధనాలను అందరికీ అందుబాటులోకి తేవాలనే మా ప్రయత్నంలో తక్కువ ఫీజుకే అందించబడుతోంది.

ప్రోగ్రామ్‌కు నమోదు చేసుకోండి 

Isha Logo
Loading...

Secure payment gateway is opening.
Do not refresh or press the back button.

Frequently Asked

Questions

ప్రోగ్రామ్ సమాచారం

arrow down image

పాల్గొనేందుకు అర్హత

arrow down image

వ్యవధి ఇంకా వేళలు

arrow down image

తేదీ మార్చుకోవడం

arrow down image

సాంకేతిక పరమైనవి

arrow down image

మమ్మల్ని సంప్రదించండి