ఇప్పటికే రిజిస్టర్ అయ్యారా?

మీ జీవితాన్ని మీ ఆధీనంలోకి తెచ్చుకోండి 
సద్గురు ఆన్లైన్ ప్రోగ్రామ్ ద్వారా
ప్రపంచవ్యాప్తంగా 30 లక్షల మంది
ఇన్నర్ ఇంజినీరింగ్ ద్వారా ప్రయోజనం పొందారు

మీరు ఏమి నేర్చుకుంటారంటే

  • జీవితం గురించి అమూల్యమైన సత్యాలు 

  • 10 నిమిషాల ఉప-యోగ సాధన

  • 21 నిమిషాల శాంభవి మహాముద్ర క్రియ

‘అత్యుత్తమ విశ్వవిద్యాలయాలు మరియు వైద్య కళాశాలల’ చే  పరిశోధన 

ఒత్తిడిలో 50% తగ్గుదల

మన శరీరపు సహజ యాంటిడిప్రెసెంట్స్​ అయిన ఆనందమైడ్ స్థాయిలు పెరిగాయి

నిద్ర నాణ్యత మెరుగుపడింది

శక్తి స్థాయి, ఆనందం ఇంకా ప్రభావశీలత మెరుగయ్యాయి

భావోద్వేగాల్లో సమతుల్యత, మానసిక స్థిమితం పెంపొందాయి

నాఇన్నర్ఇంజినీరింగ్‌ అనుభవం

1/5

డాక్టర్ పి. వీరముత్తువేల్

ప్రాజెక్టు డైరెక్టర్, చంద్రయాన్-3 

“ ఈ ప్రోగ్రామ్ తరవాత నాలో నేను ఎన్నో మార్పులను అనుభూతి చెందాను. ISRO లో పనితో ఎంత బిజీగా ఉన్నా, నేను రోజూ సాధనలు చేస్తాను. అవే నన్ను నిలకడగా, ఆందోళన రహితంగా ఉంచుతాయి. నా నమ్మకం ఏమిటంటే - విషయాలపై అంతర్గత ఇంకా లోతైన అనుభవాత్మక జ్ఞానం పొందేందుకు ఉత్తమమైన మార్గం - మనం అంతర్ముఖులవ్వడమే; ఖగోళం గురించి తెలుసుకోవాలన్నా కూడా!”

మిథాలీ రాజ్

పూర్వ కెప్టెన్,భారత మహిళా క్రికెట్ జట్టు

ఇప్పుడు నేను నా సమస్యలను మరో కోణం నుంచి చూస్తున్నాను. విషయాలు ఇప్పుడిక నన్ను కంగారుపెట్టటం లేదు, భయపెట్టటం లేదు. నా సామర్ధ్యం మేరకు ఉత్తమంగా ఏం చేయగలనో చూస్తున్నాను. బహుశా దీనివల్లనే నాకు ఒత్తిడిని ఎదుర్కోవటం తెలిసిందనుకుంటా. 

ప్రోగ్రామ్ వివరాలు

మొత్తం వ్యవధి: సుమారు 25 గంటలు
సెషన్‌లు అన్నీ ఆన్లైన్‌లో జరుగుతాయి.

1-6 స్టెప్పులు మీ వీలుని బట్టి చేయవచ్చు. వీటిల్లో ఏముంటాయంటే

సునాయాసమైన జీవితానికి ఆచరణాత్మక సాధనాలు

సమతుల్యత తీసుకొచ్చే, పునరుత్తేజింపజేసే యోగ సాధనలు 

అనుభవపూర్వక ప్రక్రియలు 

ఎరుకను పెంచుకోవడానికి సాధనాలు

7వ స్టెప్పు లైవ్‍లో అందించబడుతుంది, ఇది వారాంతాల్లో అందుబాటులో ఉంటుంది

7వ స్టెప్పు

శాంభవి మహాముద్ర క్రియ ప్రసరణ

లైవ్

1వ రోజు: శనివారం 

4 గంటలు 

పునరుత్తేజింపజేసే అలాగే ఉత్సాహభరితమైన సన్నాహక ఆసనాలు మరియు శాంభవి మహాముద్ర క్రియను నేర్చుకోండి 

లైవ్

2వ రోజు: ఆదివారం 

9.5 గంటలు 

శాంభవి మహాముద్ర క్రియ ప్రసరణ -  ఇది శక్తివంతమైన 21 నిమిషాల యోగ సాధన 

శాంభవి మహాముద్ర క్రియ గురించి సద్గురు మాటల్లో

ఈ ప్రోగ్రామ్‌కి కావాల్సినవి

యోగాలో పూర్వానుభవం అక్కర్లేదు. 

వెబ్‌లో, అలాగే సద్గురు యాప్‌లో అందుబాటులో ఉంది

చోటు

నిశ్సబ్దమయిన ఏకాంత స్థలం

యోగ సాధనకు సరిపడేలా, సుమారు 3x6 అడుగుల స్థలం సరిపోతుంది. 

వయసు

15 ఏళ్ళు పైబడిన వారంతా అర్హులే. 

మీరు 18 ఏళ్ల లోపు వాళ్ళు అయితే, మీ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయడానికి, మీ తల్లి/తండ్రి/సంరక్షకుల చేత support.ishafoundation.org లో సపోర్ట్ రిక్వెస్ట్ నమోదు చేయించండి.

ఈ ప్రోగ్రామ్ ఎందుకు చేసారంటే..

1/4

కెనడా నుండి కెప్టెన్ థాడి హూమ్స్ (రిటైర్డ్) ఎందుకు నమోద చేసుకున్నారంటే:

"నేను నయం చేయలేని PTSD (పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్)తో బాధప“యుద్ధం తరువాత ఆరేళ్లుగా వాడుతూ వస్తున్న యాంటీ డిప్రెషన్ మందులు తీర్చని సమస్యను, ఈ ప్రోగ్రామ్ తీర్చింది. నేను క్రితం కన్నా దాదాపు 95% తక్కువ కోపంగా ఉంటున్నాను.”డేవాడిని ..."

ప్రోగ్రామ్ ఫీజు

ఈ ప్రోగ్రామ్ ఇంగ్లీష్, తమిళం,

హిందీ, కన్నడ, తెలుగు, మలయాళం, మరాఠీ ఇంకా బంగ్లా భాషల్లో కూడా అందుబాటులో ఉంది.     

శ్రేయస్సుని చేకూర్చే సాధనాలను అందరికీ అందుబాటులోకి తేవాలనే మా ప్రయత్నంలో తక్కువ ఫీజుకే అందించబడుతోంది.

ప్రోగ్రామ్ పూర్తి చేసిన తరువాత

జీవితాంతం సద్గురు వీడియోలు అందుబాటులో ఉంటాయి

జ్ఞాననిధి లాంటి సద్గురు వీడియోలు...

సాధన సహకారం పొందండి

సద్గురు యాప్ లో, 40 రోజుల గైడెడ్...

అడ్వాన్స్డ్ ప్రోగ్రామ్స్‌లో పాల్గొనండి

భావస్పందన, శూన్య ఇంటెన్సివ్, సంయ...

నెలవారీ సత్సంగాలు ఇంకా సాధన సెషన్‌లు

సాధన సెషన్‌లు, సాధన రివ్యూలు, సా...

వాలంటీర్ అవండి

ఈశా కార్యక్రమాలలో, పలు కేంద్రాలల...

ప్రోగ్రామ్‌కు నమోదు చేసుకోండి 

Frequently Asked

Questions

ప్రోగ్రామ్ సమాచారం

arrow down image

పాల్గొనేందుకు అర్హత

arrow down image

వ్యవధి ఇంకా వేళలు

arrow down image

తేదీ మార్చుకోవడం

arrow down image

సాంకేతిక పరమైనవి

arrow down image

ప్రత్యక్షంగా పాల్గొనే ప్రోగ్రామ్‌లు

ఇన్నర్ ఇంజినీరింగ్ రిట్రీట్

ఇండియా లోని ఈశా యోగా కేంద్రం లో, మరియు అమెరికాలోని ఈశా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్నర్-సైన్సెస్ లో జరిగే నాలుగు రోజుల ప్రోగ్రామ్‌.

మీ సమీపంలోని సెంటర్లలో ఇన్నర్ ఇంజినీరింగ్

ప్రపంచ వ్యాప్తంగా అనేక సెంటర్లలో, శిక్షణ పొందిన 'ఈశాంగా'ల ద్వారా ఈ ప్రోగ్రాములు అందించబడుతున్నాయి.


మమ్మల్ని సంప్రదించండి

 
Close