ఇన్ ద గ్రేస్
ఆఫ్ యోగ

సద్గురుతో మహాశివరాత్రి సమయంలో

ప్రత్యేకమైన సెషన్లు, శక్తివంతమైన గైడెడ్ ధ్యానాలు, ఇంకా మహాశివరాత్రి రోజున ఒక ప్రత్యేక పంచభూత క్రియ ద్వారా, సద్గురు సమక్షంలో గ్రేస్ ఆఫ్ యోగను అనుభూతి చెందండి.
ప్రత్యక్షంగా పాల్గొనవచ్చు లేదా ఆన్లైన్ ద్వారా పాల్గొనవచ్చు
ఫిబ్రవరి 28 2022 న ప్రారంభం అవుతుంది
ఈశా యోగా కేంద్రం, కోయంబత్తూర్

పరిమిత సీట్లు అందుబాటులో ఉన్నాయి

ఇన్ ద గ్రేస్
ఆఫ్ యోగ

సద్గురుతో మహాశివరాత్రి సమయంలో

ప్రత్యక్షంగా పాల్గొనవచ్చు లేదా ఆన్లైన్ ద్వారా పాల్గొనవచ్చు
ఫిబ్రవరి 28 2022 న ప్రారంభం అవుతుంది

రిజిస్ట్రేషన్లు ముగిశాయి

ప్రత్యేకమైన సెషన్లు, శక్తివంతమైన గైడెడ్ ధ్యానాలు, ఇంకా మహాశివరాత్రి రోజున ఒక ప్రత్యేక పంచభూత క్రియ ద్వారా, సద్గురు సమక్షంలో గ్రేస్ ఆఫ్ యోగను అనుభూతి చెందండి.

ఆన్‌లైన్ ప్రోగ్రామ్‌లో పాల్గొనేవారికి మాత్రమే, ఈ క్రింది భాషలలో అనువాదం అందుబాటులో ఉంది

English, हिंदी, தமிழ், తెలుగు.

ఆన్‌లైన్ ప్రోగ్రామ్‌లో పాల్గొనేవారికి మాత్రమే, ఈ క్రింది భాషలలో అనువాదం అందుబాటులో ఉంది

English, हिंदी, தமிழ், తెలుగు.

కార్యక్రమం గురించి

"మంగళప్రదమైన మహాశివరాత్రి సమయంలో సద్గురు సమక్షంలో ఉండేందుకు “ఇన్ ద గ్రేస్ ఆఫ్ యోగ” అనేది ఒక ప్రత్యేకమైన అవకాశం. ఈ సంవత్సరం సద్గురు పూర్తిగా ఒక సరికొత్త అంశాన్ని పరిశోధించనున్నారు. అదే - “ది హార్ట్ ఆఫ్ యోగ”. ఇందులో ఆయన యోగ యొక్క అసలైన సారంలోనికి లోతుగా పరిశోధించనున్నారు.

మొట్టమొదట, ఆదియోగి చేత ఒక స్వచ్ఛమైన శాస్త్రంగా అందించబడిన ఈ యోగాను, కొన్ని శతాబ్దాల కాలంగా, వేరు వేరు గురువులు, తాము నివసిస్తున్న సమాజానికి సందర్భోచితంగా ఉండేలా వేరు వేరు విధానాలలో అందించడం జరిగింది. తద్వారా ఈ యోగాకు ఎన్నో అభివ్యక్తీకరణలు వచ్చాయి.

సద్గురు, ఈ సామాజిక ఇంకా సాంస్కృతిక పైకప్పు ముసుగులను తీసివేస్తూ, మార్పులేనిదైన యోగ సారాన్ని మనకు అందుబాటులోకి తీసుకువస్తుండగా సద్గురుతో పాటు పాల్గొనండి.

"యోగా అనేది, సంపూర్ణ సమతుల్యాన్ని, చొచ్చుకుపోగల స్పష్టతను, ఇంకా తరగని ఉత్తేజాన్ని పొందడం గురించి. దాంతో, మీరు ఈ జీవితానికి బ్రహ్మాండంగా తగినవారు అవుతారు" — సద్గురు
నేను కార్యక్రమాన్ని ఆన్‌లైన్‌లో చేసినప్పటికీ, నాకు సద్గురుతో ధ్యానలింగ సన్నిధిలో ఉన్నట్లు అనిపించింది. కార్యక్రమం ముగిసిన వెంటనే, నేను నాకెప్పుడూ ఉండే భయాన్ని దాటి వెళ్ళటం గమనించాను. ఎంతో ఉత్సాహంగా, సమతుల్యంగా ఉన్నాను.

ప్రగ్యా ఠాకూర్, న్యూఢిల్లీ

ఆ శక్తివంతమైన ఆధ్యాత్మిక ప్రక్రియలు, ఆ అనుభవాలు, సద్గురు యొక్క జ్ఞానం - ఇది మరొక రకమైన అనుభూతికి తలుపులు తెరిచింది. మరింత స్వేచ్ఛ, మరింత విశ్రాంతి, ఇంకా మరెంతో ఆనందం పొందిన అనుభూతి కలిగింది. నేను దీన్ని ఖచ్చితంగా సిఫార్సు చేస్తాను.

రాహుల్, గుర్గావ్

మీరు సైన్ అప్ చేసుకోవడానికి గల కారణాలు

రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది
శరీరాన్ని ఇంకా మనసుని స్థిర పరుస్తుంది
నిద్ర నాణ్యతను పెంచుతుంది
భౌతికంగా ఇంకా శక్తి పరంగా వ్యవస్థ మొత్తాన్ని శుద్ధి చేస్తుంది
శక్తివంతమైన ధ్యాన స్థితులను అనుభూతి చెందడానికి దోహదపడుతుంది
మానసిక అస్థిరతలను సరిచేస్తుంది

ప్రోగ్రామ్ ముఖ్యాంశాలు

సద్గురుతో పాటు పంచభూత క్రియలో పాల్గొనేందుకు సంవత్సరానికి ఒకసారి వచ్చే అవకాశం

సద్గురుతో ప్రత్యేకమైన సెషన్లు

మహాశివరాత్రి సమయంలో శక్తివంతమైన యోగ ప్రక్రియలు

సద్గురు చేయించే గైడెడ్ ధ్యానాలు

మీ ఇంటి నుండే సౌకర్యవంతంగా ఆన్లైన్ ద్వారా పా

ఆన్ లైన్ ప్రోగ్రామ్ వివరాలు

  • ఈశా యోగా కేంద్రం వద్ద లేదా ఆన్‌లైన్‌ ద్వారా పాల్గొనండి
  • ప్రత్యక్షంగా పాల్గొనే 5 రోజుల ప్రోగ్రామ్: 28 ఫిబ్రవరి - 4 మార్చి
రిజిస్ట్రేషన్లు ముగిశాయి

మీరు తెలుసుకోవలసిన ముఖ్యమైన సమాచారం

పోగ్రామ్ కు సన్నద్ధం అవ్వడం ఇంకా సద్గురుతో 3 రోజులు గడపడం అనేది మరపురాని ప్రయాణం. ఆన్లైన్ ప్రోగ్రాం ఎంత శక్తివంతంగా ఉందంటే, మనం ఎక్కడ ఉన్నాము అన్నది ముఖ్యం కాదు. సద్గురు సాన్నిధ్యాన్ని భౌతికంగా కూడా నేను ఒక్కసారి కూడా మిస్ అవ్వలేదు. ఇందులోని ప్రక్రియలు ఇంకా ధ్యానాలు చాలా తీక్షణంగా, శక్తివంతంగా ఉన్నాయి.

చిత్రకృష్ణన్, ముంబై

ఇన్ ది గ్రేస్ ఆఫ్ యోగా" కార్యక్రమం ఒక అద్భుతమైన అనుభవం. నేను ధ్యానలింగ శక్తులతో నిజంగా లోతైన అనుబంధాన్ని అనుభూతి చెందాను. అలాగే ఈ ప్రోగ్రాము నాలో చాలా మార్పును కూడా తీసుకొచ్చింది. ప్రోగ్రాం తర్వాత నాకు చాలా హాయిగా అనిపించింది.

చంద్రశేఖర్, జైపుర్

ఈ కార్యక్రమానికి ఎవరు హాజరు కావచ్చు

  • ఈ కార్యక్రమానికి ఎవరు హాజరు కావచ్చు
  • శారీరక దృఢత్వం అవసరం లేదు
  • ఈశా యోగా కార్యక్రమం చేయనవసరం లేదు

ఆన్‌లైన్ ప్రోగ్రామ్ వివరాలు

గమనిక : టైమింగ్స్ వివరాలు మీరు వాడే డివైజ్ ప్రకారం కనిపిస్తాయి.
రోజు
1 వ సెషన్
2 వ సెషన్
రోజు 1
రోజు 2
రోజు 3
రోజు 4
రోజు 5
Feb 28 01:00 AM -  02:00 AM 
Mar 1 01:00 AM -  02:00 AM 
   సెషన్ లేదు
Mar 3 01:00 AM -  02:00 AM 
Mar 4 01:00 AM -  02:00 AM 
Feb 28 03:00 AM -  05:00 AM సద్గురుతో
Mar 1 03:00 AM -  04:00 AM పంచ భూత క్రియ సద్గురుతో
   సెషన్ లేదు
Mar 3 03:00 AM -  05:00 AM సద్గురుతో
Mar 4 03:00 AM -  05:00 AM సద్గురుతో

ఇంకా ప్రశ్నలు ఉన్నాయా?


రిజిస్టర్ అవ్వడంలో సాయం కావాలా?

Phone : +91 8300028000
ప్రత్యేక్షంగా పాల్గొనే ప్రోగ్రామ్ : graceofyoga@ishafoundation.org
ఆన్‌లైన్ ప్రోగ్రామ్‌లు :

 
Close