కాలిఫోర్నియాలో జరిగిన ఒక సంస్మరణ కార్యక్రమంలో, సద్గురు పిల్లల పెంపకం గురించి, ఇంకా ప్రతి మనిషిలోనూ ఉండే సహజసిద్ధమైన మేధస్సును ఎలా బయటకు తీసుకురావాలనే దాని గురించి చర్చిస్తున్నారు. జీవితానికి రెడీమేడ్ పరిష్కారం ఉండదని, దానికి అపారమైన నిమగ్నత అవసరమని ఆయన వివరిస్తున్నారు.
Subscribe