1. Home/
  2. Blog/
  3. Video/
  4. ఈశా గ్రామోత్సవం వేడుకల ఆనందం | isha gramotsavam vedukala anandam

ఈశా గ్రామోత్సవం వేడుకల ఆనందం | Isha Gramotsavam Vedukala Anandam

గ్రామీణ భారత అభివృద్ధి కోసం ఈశా ఫౌండేషన్ వివిధ కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా కృషి చేస్తోంది. ఈ సందర్భంగా గ్రామోత్సవం వేడుకలు ప్రతి సంవత్సరం తమిళనాడులో ఘనంగా జరుగుతాయి, క్రితం సంవత్సరం ఇది తెలుగు నేల విశాఖలో జరిగింది. విశాఖ లోని గ్రామోత్సవంలో గెలుపొందిన సొంటెం గ్రామ ఆటగాళ్ళు తమిళనాడులో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. వారి ఆనందాన్ని వారి మాటల్లో మీరే వినండి.

video

Jan 2, 2019



 

Subscribe

Get weekly updates on the latest blogs via newsletters right in your mailbox.
Related Content
video  
సున్తా హై - కబీర్ పాట
Jul 8, 2019
Loading...
Loading...
video  
గురు పాదుక స్తోత్రం
Jul 3, 2019
Loading...
Loading...
video  
గురువష్టకం
Jul 3, 2019
Loading...
Loading...