Drumstick pods

కావాల్సిన పదార్థాలు

ములక్కాడలు      -          2

ములగపూవులు    -          గుప్పెడు

ములగాకు          -          గుప్పెడు

ఎండుమిర్చి         -          1

టమేటా  -          1

పప్పునీరు            -          1 కప్పు

మిరియాల పొడి, జీలకర్ర, ఉప్పు, వెన్న          -          తగినంత

చేసే విధానం:

  • బాణలిలో వెన్నవేసి జీలకర్ర వేయించాలి.-ములగపువ్వు ములగాకు, మిర్చి, టమేటాలు వేసి పప్పునీరు కూడా వేసి ఉడికించాలి. ఆ తరువాత ములక్కాడ ఉడకపెట్టాలి. ఉడికిన గుజ్జు తీసి బాణలిలో వేసి 2 నిమిషాలు ఉంచి, ఉప్పు, మిరియాల పొడి వేసి తాగాలి.

ఇందులో అన్ని విటమిన్లు ఉన్నాయి.-ఎముకలకు బలం వస్తుంది.-కిడ్నీలో-రాళ్ళు రావు.-రోగనిరోధక శక్తిని పెంచుతుంది.