Main Centers
International Centers
India
USA
Wisdom
FILTERS:
SORT BY:
మట్టి ఒక సజీవ అస్తిత్వం - అది మన సొత్తు కాదు. అది మనకు వారసత్వంగా వచ్చిన సంపద. భవిష్యత్ తరాలకు మనం దాన్ని సజీవమైన మట్టిగా అందించాలి.
ఎల్లప్పుడూ తమలో తాము విశ్రాంతిగా ఉండే వారు అంతులేని క్రియాశీలతతో ఉండగలరు.
మీ డబ్బు, బంధాలు, లేదా కుటుంబం మీకు భరోసా అని భావించకండి. మిమ్మల్ని మీరు అన్ని స్థాయుల్లోనూ కుశలంగా ఉంచుకోవడమెలాగో తెలుసుకోవడమే అసలైన భీమా. అదే యోగ.
If you think everyone is out to get you, you will become small. Trust is important.
మీలో ప్రతి ఒక్కరూ ధ్యానలింగాన్ని అనుభూతి చెందాలని నా ఆకాంక్ష మరియు ఆశీస్సులు. ప్రపంచంలో మీరెక్కడ ఉన్నా, ఈ సంభావ్యతకు సుముఖంగా ఉంటే, విముక్తి బీజం మీ సొంతం.
వాస్తవికత మిమ్మల్ని బలంగా తాకేంతవరకూ, అజ్ఞానమే పరమానందం అనిపిస్తుంది.
మీ సొంత మనస్సే మిమ్మల్ని లోలోపల రోజుకు వెయ్యి సార్లు పొడవగలదు; అది దుఃఖాన్ని ఉత్పత్తి చేసే యంత్రంలా మారగలదు, అలానే ఒక అద్భుతంలానూ మారగలదు - ఆ ఎంపిక మీ చేతుల్లోనే ఉంది.
ఏం జరిగినా సరే, మీ జీవిత బాధ్యత మీదేనని అంగీకరించడమే మీరు వేయాల్సిన తొలి అడుగు.
ఇవ్వడంలో, తృప్తి ఉంటుంది.
మీ జీవితానుభవం ఎంత గొప్పగా ఉంది, అలాగే మీరు చేసే పని ఎంత ప్రభావం చూపిస్తోంది — జీవితంలో ముఖ్యమైనది ఇదే.
Integrity is not a set of values or ethics. It is the Coherence between how you are, how you think, and how you act.
పోలికల ఆధారంగా ఏర్పడే అవగాహన ఎప్పటికీ సంపూర్ణమైనది కాదు – అది వాస్తవాన్ని వక్రీకరించి చూపిస్తుంది.