జీవితం మనం ఏదో కోరుకున్నాము కాబట్టి జరగదు, మనల్ని మనం సమర్థవంతులుగా మార్చుకున్నాము కాబట్టి జరుగుతుంది. ఎక్స్పెక్టేషన్స్ పెంచుకోవడం బదులు, అవసరమైన సామర్థ్యాలతో మనల్ని మనం సన్నద్ధం చేసుకోవాలని, అలాగే మన శరీరాన్ని, మనస్సును పూర్తి స్థాయిలో ఉపయోగించుకోగలిగేలా నిర్మించుకోవాలని సద్గురు చెబుతున్నారు.