రండి ! ఆలోచనలకు గల ప్రాధాన్యత ఏంటో ఈ ఆరు సూత్రాల ద్వారా తెలుసుకుందాం..!

  • మీరు సృష్టించే ప్రతి ఆలోచనా, శరీర వ్యవస్థలో ఓ విద్యుత్ ప్రచోదనాన్ని సృష్టిస్తుంది. అది శృతి మించినప్పుడు, శరీర సమతుల్యతను అస్తవ్యస్తం చేస్తుంది.

t1

 

  • మీరు చెప్పవలసినది తక్కువ పదాలలో చేప్పే ప్రయత్నం చేస్తే, మీ మాట మీద మీరు ఎరుకతో ఉంటారు, దాని ద్వారా మీ ఆలోచనల మీద కూడా!

t2

 

  • ఒక ఆలోచన మిమ్మల్ని ఎక్కడికీ తీసుకెళ్లలేదు - కానీ అది మీ జీవిత గమనాన్ని నిర్దేశించగలదు.

t3

 

  • ఆలోచన సహజమైన దానిని నిగూఢం, సంక్లిష్టం చేస్తుంది.

t4

 

  • తెలివనేది కేవలం బుద్ధికో లేదా ఆలోచనకో పరిమితమైంది కాదు. మీ మెదడులో ఉన్నదాని కన్నా మీ చుట్టూ ఉన్న గాలిలో ఎక్కువ తెలివి ఉంది

t5

 

  • మితిమీరిన తిండి లేదా ఆలోచనల వల్ల సోమరితనం కలుగుతుంది

t6