ఎపిసోడ్ 01 – నిశ్చలత్వం
పరమశివుడు సృష్టికర్త బ్రహ్మ ఐదవ తలను ఎందుకు నులిమేశాడో, ఆ కథను సద్గురు మనకు చెబుతారు. అలాగే పరమ నిశ్చలత్వానికి చేరడానికి సృష్టి అన్వేషణ ఎలా కారణమైందో కూడా వివరిస్తున్నారు.
అసలు శివుడి తత్త్వం ఎలాంటిది? ఆయన నిశ్చలంగా ఉండి ధ్యానం చేస్తారు, ఉల్లాసంగా తాండవం చేస్తారు. ఆయనొక గొప్ప సన్యాసి, ఆయన గృహస్థు కూడా. ఆయనెప్పుడూ మత్తులో ఉంటాడు అయినా పూర్తి జాగరూకతతో ఉంటాడు. ఆయన గురించి సద్గురు ఏమంటున్నారో తెలుసుకుందాం.
పరమశివుడు సృష్టికర్త బ్రహ్మ ఐదవ తలను ఎందుకు నులిమేశాడో, ఆ కథను సద్గురు మనకు చెబుతారు. అలాగే పరమ నిశ్చలత్వానికి చేరడానికి సృష్టి అన్వేషణ ఎలా కారణమైందో కూడా వివరిస్తున్నారు.
శివుడి వైరాగ్య స్వభావాన్ని తెలియపరిచే ఒక కథని సద్గురు చెబుతూ, ఎలా ఈ నిరాపేక్ష అనేది అన్నిటికంటే ఉత్తమైనదో కూడా చెబుతున్నారు.
శివుడి నటరాజ రూపం గురించి చెబుతూ, అది సృష్టి ఆనంద తాండవాన్ని ఎలా సూచిస్తుందో వివరిస్తున్నారు.