శివుడ్ని అంగీకరిస్తే, జీవితాన్ని అంగీకరించినట్టే!

అసలు శివుడి తత్త్వం ఎలాంటిది? ఆయన నిశ్చలంగా ఉండి ధ్యానం చేస్తారు, ఉల్లాసంగా తాండవం చేస్తారు. ఆయనొక గొప్ప సన్యాసి, ఆయన గృహస్థు కూడా. ఆయనెప్పుడూ మత్తులో ఉంటాడు అయినా పూర్తి జాగరూకతతో ఉంటాడు. ఆయన గురించి సద్గురు ఏమంటున్నారో తెలుసుకుందాం.

#ShivaLivingDeath Web Series