పూసలార్ – తన హృదయంలో ఆలయాన్ని నిర్మించిన శివ భక్తుడు | శివ భక్తుల గాథలు

video శివుని కధలు

 
మార్మికుడు, గొప్ప భక్తుడు అయిన పూసలార్ గురించి సద్గురు మాట్లాడుతున్నారు. ఆయన తన జీవితంలో చాలాభాగం పేదరికంలోనే జీవిస్తాడు. ఆ రాజ్యంలో రాజు నిర్మించిన అద్భుతమైన ఆలయానికి అదేరోజున ప్రారంభోత్సవం జరుగుతున్నప్పటికీ, శివుడు, పూసలార్ నిర్మించిన గుడికే వస్తానని వాగ్దానం చేసిన ఆ వృత్తాంతాన్ని ఈ కథ ద్వారా సద్గురు మనకు తెలియజేస్తున్నారు.

Dont want to miss anything?

Get the monthly Newsletter with exclusive shiva articles, pictures, sharings, tips
and more in your inbox. Subscribe now!