#ShivaAndMe వాల్ ఆఫ్ ఫేం

శివుడితో దిగిన మీ ఫోటోని #ShivaAndMe కి ట్యాగ్ చేసి మీ సోషల్ మీడియా పేజీలలో షేర్ చేయండి. ఈశా మహాశివరాత్రి వెబ్ సైట్ లోని “వాల్ ఆఫ్ ఫేం” లో కనిపించండి.

ఉత్తమమైన మూడు చిత్రాలు ఆదియోగి వస్తువులను గెలుపొందగలరు!

ఎటువంటి ఫోటోలను దిగాలి? శివుడు – 112 అడుగుల ఆదియోగి నుండి చిన్న ఫోటోలు, లింగాలు, వాల్ పేపర్లు, చేతితో గీసిన బొమ్మలు, కీచైన్లు ఏవైనా సరే..ఎక్కడ “శివుడు” కనపడితే అక్కడ!