మహాశివరాత్రి

అనుగ్రహం వెల్లివిరిసే ఒక రేయి
00రోజులు
00గంటలు
00నిముషాలు
Loading...

మహాశివరాత్రి

4 మార్చి 2019
ఈశా యోగా కేంద్రం

భారతదేశంలో పరమ పవిత్రంగా జరుపుకునే ఉత్సవాల్లో మహాశివరాత్రి అతి పెద్దది, ప్రముఖమైనది. సంవత్సరంలోకెల్లా వచ్చే అత్యంత చీకటి రాత్రిని – యోగ సంప్రదాయానికి మూలమైన ఆది గురువు లేదా మొదటి గురువైన శివుని అనుగ్రహం పొందే రోజుగా భావిస్తారు. ఈ రాత్రి ఏర్పడే గ్రహ స్థితులు కారణం చేత, మానవ వ్యవస్థలో సహజంగానే శక్తి ఊర్ధ్వముఖంగా కదులుతుంది. ఈ నాటి రాత్రి వెన్నుముక నిటారుగా ఉంచి, జాగరణ చేయడం మన భౌతిక, ఆధ్యాత్మిక శ్రేయస్సుకి ఎంతగానో తోడ్పడుతుంది.

Mahashivratri

మహాశివరాత్రి వేడుకను మాతో కలిసి జరుపుకోండి

  • సంగీత, నృత్యాలు ఇంకా శక్తివంతమైన ధ్యానాలు
  • రాత్రంతా సద్గురుతో సత్సంగం
  • ప్రఖ్యాతి గాంచిన కళాకారులచే సంగీత ప్రదర్శనలు
  • ఆదియోగి శివుని అనుగ్రహంలో ఒలలాడండి

మాహాశివరాత్రి

అందించే లాభాలు

ప్రకృతి అందించే శక్తిని మన శ్రేయస్సు కోసం ఉపయోగించుకునే అరుదైన అవకాశాన్ని మహాశివరాత్రి మనకు ప్రసాదిస్తోంది. ఈశా యోగా కేంద్రంలో రాత్రంతా ఉత్సాహభరితంగా జరిగే వేడుకలు శక్తివంతమైన ఆధ్యాత్మిక అనుభవాన్ని పొందడానికి అనువైన వాతావరణానికి తెరతీస్తాయి.

గ్రహ

స్థితులు

మహాశివరాత్రిన ఏర్పడే ప్రత్యేక గ్రహ స్థితుల కారణం చేత మానవ వ్యవస్థలో సహజంగానే శక్తి ఉప్పొంగుతుంది.

పాల్గొనండి

వివిధ మార్గాల్లో
స్వయంగా పాల్గొనండి

స్వయంగా పాల్గొనండి

ఈశా యోగా కేంద్రంలో
రాత్రి తెల్లవార్లూ జరిగే ఈ అద్భుతమైన మహాశివరాత్రి ఉత్సవం, ఆత్మ పరిణామం కోసం సృష్టించిన శక్తివంతమైన ఈశా యోగా కేంద్రంలో
ఇంకా తెలుసుకోండి >
ప్రత్యక్ష ప్రసారం

ప్రత్యక్ష ప్రసారం

isha.sadhguru.org వెబ్ సైట్ ద్వారా
రాత్రంతా జరిగే ప్రదర్శనలలో ఇంకా ప్రత్యక్షంగా జరిగే ధ్యానాలలో వెబ్ స్ట్రీం ద్వారా పాల్గొనండి
ఇంకా తెలుసుకోండి >
టీవీ

టీవీ

ప్రముఖ టీవీ ఛానల్ లలో వీక్షించండి
మా పార్ట్ నర్స్ ప్రసారం చేస్తున్న మహాశివరాత్రి ఉత్సవ ప్రత్యక్ష ప్రసారాన్ని టీవీ లో వీక్షించవచ్చు.
ఇంకా తెలుసుకోండి >
సాంప్రదాయ యోగా శిక్షణా తరగతులు

మహాశివరాత్రి

మార్చ్ 1-5, 2019

5 రోజుల రెసిడెన్షియల్ కార్యక్రమం

ఈశా యోగా కేంద్రంలో
ఇంకా తెలుసుకోండి >

ఈశా యోగా కేంద్రంలో మాతో కలవండి

యక్ష

1,2, ఇంకా 3 మార్చ్ 2019
భారత లలిత కళల ప్రత్యేకతను, విశిష్టతను, స్వచ్చతను పొందు పరచి వాటిని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ఈశా ఫౌండేషన్ ప్రతి సంవత్సరం ‘యక్ష’ అనే మూడు రోజుల ఉత్సవాన్ని నిర్వహిస్తోంది. ఈ ఉత్సవంలో ప్రముఖ కళాకారుల సంగీత నృత్య ప్రదర్శనలతో అలరిస్తారు .
ఇంకా తెలుసుకోండి >

మహాశివరాత్రి

4 మార్చ్ 2019
ఈశా యోగా కేంద్రంలో రాత్రి తెల్లవార్లూ జరిగే ఉత్సాహభారితమైన మహాశివరాత్రి ఉత్సవం లక్షల మంది దృష్టిని ఆకర్షిస్తుంది . శక్తివంతమైన ధ్యానాలు, మంత్రముగ్ధుల్ని చేసే ప్రముఖ కళాకారుల సంగీత ప్రదర్శనలూ ఈ ఉత్సవంలోని ప్రత్యేక అంశాలు.
ఇంకా తెలుసుకోండి >

సిద్ధమవ్వండి

మహాశివాత్రి సాధన

ఎన్నో ఆవశ్యకతలకు నిలయమైన మహాశివరాత్రికి, మహాశివాత్రి సాధన మిమ్మల్నిసిద్ధం చేస్తుంది. ఏడు సంవత్సరాలకు పైబడిన వారు ఎవరైనా సరే ఈ సాధనను చేయవచ్చు.

Sponsors

Prime sponsors

JIO Digital Life
Aditya Birla Capital
HDFC ERGO
ICICI PRUDENTIAL MUTUAL FUND

Co Sponsors

HDFC Life
Kotak Mutual Fund
L&T Mutual Fund
LIC
prestige
Livpure

Support sponsors

HDFC MUTUAL FUND
IDFCMF
IndusInd Bank
Bank of Baroda
BUY PRAANA
DHFL
Sobha Developers
SBI
YES Bank