ఇన్నర్ ఇంజినీరింగ్ ఆన్ లైన్

 

ఇన్నర్ ఇంజినీరింగ్ ఆన్ లైన్

ఇన్నర్ ఇంజినీరింగ్ గురించి
 
ఇన్నర్ ఇంజినీరింగ్ ఆన్ లైన్
seperator
 
ఇన్నర్ ఇంజినీరింగ్ ఆన్ లైన్ - 7 భాగాలుగా జరిగే ఆన్ లైన్ కోర్సు. జీవితాన్ని మీకు కావలసిన విధంగా తీర్చిదిద్దుకునే సాధికారతను పొందేందుకు మీకు అవసరమైన ఉపకరణాలను, పరిష్కారాలను ఈ కోర్సు అందిస్తుంది. ఈ కోర్సు యోగ శాస్త్రాల సారంలోని విధానాల ద్వారా మీ జీవితమూలాలను మేధోపరంగా శోధించే అవకాశాన్ని ఇస్తుంది. మీ శరీరాన్ని, మనస్సును, మీ మనోభావాలను, మీలోని మూలశక్తులను నిర్వహించుకునే వ్యవహారిక జ్ఞానాన్ని అందిస్తుంది.
ప్రతి సెషన్ షుమారు 90 నిముషాలు పాటు HD వీడియో ప్రసారం ద్వారా జరుగుతుంది, అందులో సద్గురు ప్రసంగాలు, గైడెడ్ ధ్యానాలు ఉంటాయి.

ఈ కోర్సు వల్ల కలిగే ప్రయోజనాలను పూర్తిగా అందుకోవాలంటే, మీరు ముఖాముఖీలో పాల్గొంటున్న విధంగా ఎంతో జాగురూకతతో, శ్రద్దా , ఏకాగ్రతతో ఉండాలి. ఈ క్లాసు ఎలా రూపొందించబడిందంటే, మీరు క్లాసు వీడియో చూస్తున్నప్పుడు, మధ్యలో ఆపవచ్చు, కావాలంటే ఒక 30 సెకన్ల వీడియో రీవైండ్ చేసుకోవచ్చు. మొత్తం క్లాసు రీవైండ్ చేసుకునే సదుపాయం గాని, ఫాస్ట్ ఫార్వార్డ్ చేసుకునే సదుపాయం కాని ఉండదు.

  • ఏడు 90 నిముషాల HD వీడియో సెషన్లకు ప్రవేశం
  • మరింత సమాచారంకోసం, సలహాల కోసం ఉచిత ఈమైల్ సమాచార పత్రం
  • ఆన్ లైన్ లో ఉచిత సహకారం
  • ఉచిత ట్రెజర్ ట్రోవ్ సద్గురు వీడియోలు
  • కోర్సు ఫీజు రూ.3500/-
కోర్సు వివరాలు
 
కోర్సు వివరాలు
seperator
 
మొదటి క్లాసు

"నా పయనం మొదలయ్యింది, నేను ఇంతవరకూ వేలికితీయని నా అంతర్గత సామర్ధ్యాన్ని బయటకు తేవడం మొదలెట్టాను" 
- సారా రిట్టర్

రెండవ క్లాసు

"నా జీవితంలోనూ, నా ఆలోచనల్లోనూ నన్ను పరిమితం చేస్తున్న విషయాలు గుర్తించాను, అందులో చాలా వాటిని అధిగమించే దారిని కనుగొన్నాను, అది నా స్వాతంత్ర్యానుభూతిని పునరుజ్జీవనం చేసింది" - మెగాన్ బెన్నె

పరిశోధనా ఫలితాలు
 
పరిశోధనా ఫలితాలు
seperator
 
ఇన్నర్ ఇంజనీరింగ్ లో పాల్గొన్న వారినుంచి లభించిన పరిశోధనా ఫలితాలు
%%
92%
మనోభావాలలో సమతుల్యత పెరగడం
%%
94%
అంతర్గత శాంతి మరింత గాఢంగా అనుభూతి చెందడం
%%
98%
మానసిక స్పష్టత పెరగడం గమనించాము
సమాచారం కోసం
 
సమాచారం కోసం
seperator
 
ఇన్నర్ ఇంజినీరింగ్ ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ గురించి గాని, ఇన్నర్ ఇంజినీరింగ్ (శాంభవీ మహాముద్ర)సమాపన కార్యక్రమంలో గానీ మీకేమైనా ప్రశ్నలు ఉన్నా మమ్మల్ని సంప్రదించండి.

వినియోగదారుల సేవకోసం ఫోన్ నెం

భారతదేశం: +91-890-381-5678

 

సామాన్యంగా అడిగే సందేహాలు

indiasupport@innerengineering.com

పూర్తి ఇన్నర్ ఇంజినీరింగ్(నాలుగు రోజుల కార్యక్రమం వివరాల కోసం): మీ దగ్గరలోనున్న పట్టణంలో సంప్రదించండి.

సందేశం పంపండి

తరచుగా వచ్చే ప్రశ్నలు
 
తరచుగా వచ్చే ప్రశ్నలు
seperator
 

For the best experience, download the latest Adobe Flash Player available at http://www.adobe.com/go/getflashplayer

All the classes can be viewed via a wired or wireless internet connection. For the best video quality, we recommend watching the classes on a broadband connection.

అనుభవాలు