About
Wisdom
FILTERS:
SORT BY:
మిమ్మల్ని మీరు మరింత చైతన్యవంతులుగా చేసుకోనిదే, ఈ ప్రపంచాన్ని మరింత మెరుగైన ప్రదేశంగా చేయడంలో మీరు సాయపడలేరు.
జీవితంలో ఏదీ సమస్య కాదు. ప్రతిదీ ఒక అవకాశమే.
మనం వేరే గ్రహానికి వెళ్ళే ముందు, ఈ గ్రహాన్ని జాగ్రత్తగా చూసుకోవడం నేర్చుకోవాలి. లేదంటే, మనం ఇక్కడ చేసిన పిచ్చి పనులే అక్కడా చేస్తాము.
ఎవరైతే అంతరంగంలో నిత్యం విశ్రాంతితో ఉంటారో, వాళ్ళే ఎడతెరిపి లేకుండా ఏ పనైనా చేయగలగుతారు .
ప్రపంచంలోని రంగులన్నీ ఒకదాని మీదే ఆధారపడతాయి - అది సారవంతమైన మట్టి. మనం దానిని సాకారం చేద్దాం.
దేవుడు సృష్టి కర్తే గానీ, నిర్వాహకుడు కాదు. మన జీవితాలను మనమే నిర్వహించుకునే భాగ్యం మనుషులుగా మనకి ఇవ్వబడింది.
మీకు విశ్వజనీనమైన గుర్తుంపు ఉంటే, మీ తెలివితేటలు అందరి శ్రేయస్సు కోసం పని చేస్తాయి. మీరు చేసే పనులు వ్యక్తిగత లక్ష్యాల కోసం కాకుండా, అందరి హితం కోరే దూరదృష్టితో ఉంటాయి.
మౌనం అనేది, సృష్టికీ, సృష్టి కర్తకీ, జీవన్మరణాలకీ ఆవల ఉన్న చోటు. మీరు మౌనం సాధన చేసే కొద్దీ, మెల్ల మెల్లగా మీరే మౌనం కాగలరు.
మీరు ఎదిగి, వృద్ధిచెంది, వికసించి ఆపై లయం కాగల సారవంతమైన మట్టే సద్గురు