సజీవ గురువు గొప్పతనం ఏమిటి?

మన సంప్రదాయంలో ప్రత్యక్ష గురువుకు ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. సద్గురు ఈ విడియోలో మనకు శరీరంతో ఉన్న గురువుకి, శరీరం విడిచిన గురువుకి మధ్య తేడాని వివరిస్తున్నారు. అలాగే గురువు ఎందుకు అవసరమో కూడా చెబుతున్నారు.