మరిన్ని తెలుగు వీడియోల కోసం చూడండి: Youtube Sadhguru Telugu Channel - SadhguruTelugu
సద్గురు వ్యవసాయ సంస్కృతిలో ఆట,పాట ఇంకా వేడుకని తీసుకురావాలని చెబుతున్నారు. ఈరోజుల్లో పాటలు కేవలం టీవీలలో మాత్రమే వింటున్నారు. వ్యవసాయం అంటే గుండెలు పగిలేంత పనిగా తయారైంది. చేసే పని ఏదైనా, అది క్రీడలలో కాని, ఆధ్యాత్మికంలో కాని పూర్తి తీవ్రత ఇంకా నిమగ్నతతో జీవించడమే ముఖ్యమనే విషయాన్ని చెబుతున్నారు.
మరిన్ని తెలుగు వీడియోల కోసం చూడండి: Youtube Sadhguru Telugu Channel - SadhguruTelugu
Subscribe