పెళ్లి ఇంకా ఆధ్యాత్మిక మార్గానికి సంబంధించిన ప్రశ్నకు సద్గురు జవాబునిస్తున్నారు. పెళ్లి అనేది మనం కొన్ని అవసరాలను తీర్చుకోవడం కోసం చేసుకున్న ఒప్పందం. అది ఆధ్యాత్మిక ప్రక్రియతో ఎటువంటి సంబంధం లేదు ఎందుకంటే ఆధ్యాత్మిక ప్రక్రియ అంతరంగ ప్రయాణం కాబట్టి.
Subscribe