ఒత్తిడికి అసలు కారణం

ఒత్తిడి అనేది జీవితంలో ఒక భాగం కానే కాదు. నమ్మటం లేదా? ఇన్నర్ ఇంజనీరింగ్ కోర్సును చేసిన లక్షలాది మందిని చూడండి. సి.ఈ.ఓ ల నుండి గృహిణుల వరకు, విద్యార్ధుల నుండి రైతుల వరకు అతి సంక్లిష్టమైన పరిస్థితులలో కూడా వారు ఒత్తిడి లేని జీవనం కొనసాగిస్తున్నారు. డిసెంబర్ మాసంలో సద్గురు చెన్నై పట్టణంలో ‘ఇన్నర్ ఇంజినీరింగ్ సంపూర్ణం’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఒక జ్ఞాని అయిన గురువు సన్నిధిలో గడిపి, శక్తివంతమైన శాంభవి మహా ముద్ర క్రియ – (స్పష్టత, ఆరోగ్యం ఇంకా ఆనంద ప్రాప్తిని కలుగచేసే 21 నిముషాల నిడివి గల పురాతన ప్రక్రియ) దీక్షను స్వీకరించాలంటే ఇది ఒక అపూర్వమైన అవకాశం. మరింత సమాచారం లేదా రిజిస్ట్రేషన్ కొరకు - https://isha.co/yt-iecs-tel
 
 
 
  0 Comments
 
 
Login / to join the conversation1