మీరు ఈ విశ్వాన్ని మరిచిపోయేంతగా మీ ఫోన్ స్క్రీన్లో మునిగిపోతున్నారా? మనలో చాలా మందికి, మన మానసిక సృష్టి, సృష్టికర్త చేసిన అద్భుతమైన సృష్టి కంటే పెద్దదిగా మారిందనీ, ఈ నిర్బంధ ప్రవర్తనను సరిదిద్ది, ఎరుకతో చర్యలు నిర్ణయించుకునే స్థాయికి పరిణామం చెందడం అనేదే ఆధ్యాత్మిక ప్రక్రియ యొక్క సారాంశం అని సద్గురు వివరిస్తున్నారు.
Subscribe