సద్గురు దీర్ఘకాలిక వ్యాధుల స్వభావం గురించి, దీర్ఘకాలిక వ్యాధులకి పరిష్కారం ఎలా మీ సొంత వ్యవస్థలోనే ఉంది అనే విషయాన్ని గురించి వివరిస్తారు. సద్గురు డిసెంబర్లో చెన్నైలో ఉంటారు, ఇంకా ఇన్నర్ ఇంజనీరింగ్ ముగింపు కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. జ్ఞానోదయం పొందిన గురువు సమక్షంలో ఉండడానికి, ఇంకా శక్తివంతమైన శాంభవి మహాముద్రలోకి దీక్ష పొందడానికి ఇది ఒక అమూల్యమైన అవకాశం. స్పష్టత, ఆరోగ్యం, ఇంకా ఆనందం – వీటిని మీ జీవితంలో నెలకొల్పే 21 నిమిషాల పురాతన అభ్యాసం ఇది. మరింత సమాచారం కొరకు లేదా నమోదు చేసుకోవడానికి: isha.co/yt-iecs-tel
Subscribe