దేవుడు ఎలా ఉంటాడో మీకు తెలుసా?

సద్గురు దేవుడు ఇంకా సృష్టి గురించి మాట్లాడుతూ ఇలా చెబుతున్నారు, మనుషులు భగవంతుడిని పవిత్రంగా చూస్తారు కాని ఆయన సృష్టిని అపవిత్రంగా చూస్తారు.
 

సద్గురు ఏమంటారంటే, భగవంతుడంటే మీ దృష్టిలో మీకన్నా ఎంతో అతిశయమైన వాడిగా చూస్తున్నారు.
మీరు సృష్టికర్తని కేవలం అనుభూతి చెందగలరు, అందులో కరిగిపోగలరు కాని దాన్ని ఎప్పుడూ అర్ధం చేసుకోలేరు.


మరిన్ని సద్గురు వీడియోల కోసం చూడండి: