బి.బి.సి రేడియో లండన్ ప్రతినిధి సన్నీ గ్రేవల్ తో జరిగిన సంభాషణలో సద్గురు తానూ తన చుట్టూ ఉన్న జీవంతో ఎంత పూర్తిగా లీనమవుటారో వివరిస్తున్నారు. మంచి, చెడు, చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా సమానంగా లీనమైతే జీవితం అధ్భుతంగా మారుతుందనే రహస్యాన్ని చెబుతున్నారు.