ఎలన్ మస్క్ చెప్పిన భవిష్యత్ పరిణామం గురించి సద్గురు!

ఎలన్ మస్క్, ఆయన తయారుచేసిన కారు, గ్రహాంతర ప్రయాణం, మెదడు పరిమాణం ఇంకా భవిష్యత్తులో మానవ జాతి పరిణామం వంటి అంశాల మీద సద్గురు విద్యార్థులతో చేస్తున్న చర్చను వీక్షించండి.