BF లేదా GF ఉండటానికి సరైన వయసు ఏది?

ఒక స్టూడెంట్ సద్గురుని "బాయ్ ఫ్రెండ్ లేదా గర్ల్ ఫ్రెండ్ ఉండటానికి సరైన సమయమేది" అని అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, అసలు సంబంధం అంటే ఏమిటనేది వివరిస్తూ, శారీరక సంబంధాల గురుంచి మాట్లాడారు.