ఆదియోగి - ముక్తికి సోపానం!

ఫిబ్రవరి 24, 2017 మహా శివరాత్రి పర్వదినాన ఆవిష్కరింపబడిన 112 అడుగుల ఆదియోగి గురుంచి మాట్లాడుతూ, యోగా అనేది వ్యక్తిగత పరిమితులను అధిగమించి జీవితాన్ని ఉన్నత స్థాయిలో అనుభవం చెందటానికి సాధనంగా ఉపయోగపడుతుందని సద్గురు వివరించారు.