ప్రపంచంలోనే అతి పెద్ద ముఖంగా గిన్నిస్ బుక్ లోకి చేరిన అతిసుందరం ఆదియోగి ముఖారవిందం ఇప్పుడు ఆ ఆదియోగి కథని సద్గురు మాటల్లో, 3D షో ద్వారా అమోఘమైన రీతిలో, కనులకింపుగా అందరినీ ఆకట్టుకోబోతోంది. ఈశా యోగా కేంద్రంలో జరగనున్న ఈ 3D షో ను వీక్షించండి. అందరూ ఆహ్వానితులే!
Subscribe