రండి! ధ్యానం అంటే ఏంటో ఈ ఆరు సూత్రాల ద్వారా తెలుసుకుందాం.

  • ‘మీరు’ కాని వాటితో మీరు తాదాత్మ్యం చెందటం నిలిపివేస్తే, మీ మనసు నిశ్చలమవుతుంది. ధ్యానానికి కావాల్సినదల్లా అదే.

1

 

  • మీరు నిజంగా ధ్యానపరులైతే, మీరు కర్మకు అతీతంగా ఉంటారు.

2

 

  • మీరొక ప్రత్యేకమైన బుడగ కాదని, మీరే విశ్వమని అనుభవపూర్వకంగా తెలుసుకోవడమే ధ్యానం!

3

 

  • ఒత్తిడీ, ఆందోళనల నుండి ఒకే ఒక విముక్తి ధ్యానం.

4

 

  • మీరొకసారి ధ్యానపరులైతే, సహజంగానే సంగీతం మీ జీవితంలో ఓ భాగమౌతుంది. ప్రతిదీ ఓ స్పందనే - ప్రతిదీ ఓ శబ్ధమే!

5

 

  • ధ్యాన పూర్వకమైన స్థితిలో మీరుంటే, దుష్ట శక్తులు మిమ్మల్ని తాకలేవు.

6