User
Login | Sign Up
in
  • Australia
  • Canada
  • India
  • Malaysia
  • Singapore
  • UK & Europe
  • United States
  • Global

About

Sadhguru Exclusive
ishalogo
LoginSignup
  • Sadhguru
  • Wisdom
  • Yoga & Meditation
  • Events
  • Centers
  • Health
  • Outreach
  • Volunteer
  • Donate
  • Shop
  • Sadhguru Exclusive
  • About
in
  • Australia
  • Canada
  • India
  • Malaysia
  • Singapore
  • UK & Europe
  • United States
  • Global

ఆధ్యాత్మికం

Want to get a fresh perspective on ఆధ్యాత్మికం? Explore Sadhguru’s wisdom and insights through articles, videos, quotes, podcasts and more.

article  
శివుడు - సకల కళలకు మూలం
భారతీయ సాంప్రదాయ నృత్యపు భంగిమలను శివుడు మనకు అందించిన విధానం, అలాగే ఈ కళలు ఎలా సచేతనాత్మక పరిణామం చెందాయో సద్గురు వివరిస్తున్నారు.
Dec 31, 2021
Loading...
Loading...
article  
జిడ్డు కృష్ణమూర్తి గురించి సద్గురు చెప్పిన విషయాలు
సద్గురు జిడ్డు కృష్ణమూర్తి జీవితం గురించి చెబుతూ సద్గురు యుక్త వయసులో ఉన్నప్పుడు జె. కృష్ణమూర్తి స్టడీ సెషన్‌లకు హాజరయిన కొన్ని సంఘటనలు మనతో పంచుకున్నారు.
Dec 22, 2021
Loading...
Loading...
article  
ఆది శంకరాచార్యుల జీవితం – కథలు, బోధనలు ఇంకా స్తోత్రాలు
ఆది శంకరాచార్యులు తన బోధనలతో భరత భూమిని వెలుగులతో నింపిన ఒక ఆధ్యాత్మిక తేజోమయ జ్యోతి. ఆయన బోధనల ప్రభావం ఇప్పటికి కుడా అలాగే ఉంది. ఎంతో ప్రఖ్యాతిని పొందిన ఆయన జీవితంలోని ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉన్న కొన్ని కథలను సద్గురు వివరిస్తున్నారు.
Dec 3, 2021
Loading...
Loading...
article  
ఆధ్యాత్మికత అంటే తనను తాను కోల్పోవడమే
ఆధ్యాత్మికతను ఆత్మ నిర్మూలనంగా చెబుతూ సద్గురు, అది స్వీయ వ్యక్తిత్వాన్ని నశింప చేసుకొని సార్వత్రిక మానవుడిగా మారేందుకు గల ఒక సంభావ్యతగా వివరిస్తున్నారు.
Nov 29, 2021
Loading...
Loading...
article  
జీవితంలో సాహసం పాత్ర ఎటువంటిది?
సాహసం లేని జీవితం అర్థం లేనిదని, కానీ సాహసం అంటే నిజంగా ఏమిటో ఈ వ్యాసం ద్వారా తెలుసుకోండి.
Oct 11, 2021
Loading...
Loading...
article  
ఈశా యోగా సెంటర్ లో సాధనపాద - మిమ్మల్ని మీరు సమర్పించుకునేందుకు ఒక అవకాశం
ఈ సంవత్సరం ఈశా యోగ కేంద్రంలోని శక్తిమంతంగా ప్రతిష్ట చేయబడిన ప్రదేశాలలో సాధనాపాద చేసే అవకాశాన్ని సద్గురు వాలంటీర్లకు అందిస్తున్నారు. ఇది గురుపౌర్ణమితో మొదలై మహాశివరాత్రి వరకు కొనసాగుతుంది. వాలంటీరింగ్ చేయడం, సాధన చేయడం ద్వారా తమని తాము అర్పించుకునేందుకు, తమ అత్యున్నతమైన సామర్థ్యాన్ని కనుగొనేందుకు ఇది ఒక అవకాశం.
Oct 4, 2021
Loading...
Loading...
article  
ధూపం వేయడంలో గల ప్రాముఖ్యత
ధూపం వేయడం, ప్రపంచవ్యాప్తంగా అనేక సంస్కృతులు పాటిస్తున్న ఒక సాధారణ ప్రక్రియ. ప్రాముఖ్యతను వివరిస్తూ సద్గురు, కొన్ని రకాల ఆధునిక ధూపాలు కలిగించే హానికరమైన ప్రభావాల గురించి కూడా హెచ్చరిస్తున్నారు.
Sep 11, 2021
Loading...
Loading...
article  
బ్రహ్మచర్యం - దాని నిజమైన అర్థం, ప్రాముఖ్యత
బ్రహ్మచర్యం అనేది ఎప్పుడూ కూడా ఆధ్యాత్మిక ప్రక్రియలలో ఒక భాగంగా ఉంటూనే ఉంది. సద్గురు బ్రహ్మచర్యం అంటే ఏంటో, ఇంకా బ్రహ్మచారి అంటే ఎవరో వివరిస్తున్నారు.
Aug 20, 2021
Loading...
Loading...
article  
సద్గురు అందించిన 25 ఆధ్యాత్మిక సుభాషితాలు
ప్రపంచంలో ఎక్కువ శాతం మంది తప్పుగా అర్థం చేసుకున్న ‘ఆధ్యాత్మికం’ గురించి ఇంకా దీని గురించి మీకున్న అభిప్రాయాలాను సవాలు చేసే ఈ జ్ఞాన సూత్రాలను చూడండి.
Jul 14, 2021
Loading...
Loading...
article  
కర్మ గురించి 20 సూత్రాలు
Jul 5, 2021
Loading...
Loading...
article  
కాశీ - ఒక కాంతి స్థంభం అలాగే శివుని కాంతి నగరం
ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన నగరం అయిన కాశిని గురించిన రహస్యాలను సద్గురు వివరిస్తున్నారు. అక్కడ నివసించడానికి ఎంచుకున్న వేలాది మంది ప్రజలను ఒక ఆధ్యాత్మిక మార్గానికి తీసుకువెళ్లే ఒక ద్వారంగా పనిచేసేలా, ఈ నగరం మొత్తాన్నీ ఒక యంత్రంలా ఎలా ప్రతిష్టించారో ఆయన వివరిస్తున్నారు.
May 18, 2021
Loading...
Loading...
article  
ఆత్మ లేదు- గౌరవమూ లేదు
మార్మిక దృక్కోణం లో ‘ఆత్మగౌరవమనేది లక్ష్యం కాదు, అదో అడ్డంకి!’ అని సద్గురు చెబుతున్నారు.
Apr 16, 2021
Loading...
Loading...
article  
మీలోని కఠినత్వాన్ని వదిలించుకోవటం ఎలా
మనం మనలో లొంగని గుణాన్ని పొరలు పొరలుగా ఎలా పెంచుకుంటూ పోతామో, అది మన వికాసానికి ఎలా అడ్డంకిగా మారుతుందో సద్గురు వివరిస్తున్నారు
Feb 16, 2021
Loading...
Loading...
article  
రేపటి కోసం ఎదురు చూడటం
ఆధ్యాత్మిక ప్రక్రియ అనేది జీవితం పట్ల హద్దుల్ల్లేని ఉత్సాహంతో ఉండడం కంటే భిన్నమైనది కాదు అంటూ సద్గురు మనందరికీ వివరిస్తున్నారు.
Jan 19, 2021
Loading...
Loading...
article  
వామాచార విద్య అంటే ఏమిటి ?
వామాచార విద్య గురించీ, ఇంకా అది ఆధ్యాత్మికతకీ ఇంకా మార్మికతకీ ఏ విధంగా భిన్నమైనది అన్నదాని గురించి సద్గురు సవివరంగా తెలియజేస్తున్నారు.
Dec 1, 2020
Loading...
Loading...
Read more Sadhguru's Wisdom on ఆధ్యాత్మికం
 
Read more articles from Isha on ఆధ్యాత్మికం
 
Close