సమాజానికి సంప్రదాయాలు ఎందుకు ముఖ్యం ? ఏ సంప్రదాయాన్నయినా దాని మూలాలకు వెళ్ళి చూస్తే, అవి ఒక వ్యక్తి, లేదా వ్యక్తుల సమూహాల , అనుభూతులతో ఆరంభమౌతాయని మీరు తెలుసుకోవచ్చు, అంటారు సద్గురు. కనక, ఆ ఆనుభూతినే ప్రస్తుత తరాల వారు కూడా పొందేందుకు స్ఫూర్తినివ్వటానికి, మార్గదర్శనం చేయటానికి , సంప్రదాయాలు విలువైన సాధనాలు.