ఈ వ్యాసంలో సద్గురు, కిందటి వారం వారు చేసిన ప్రయాణాలూ కార్యక్రమాలు, iii లోని సంయమ సమయంలో పొందిన శక్తివంతమైన సాన్నిహిత్యం, ఉద్దండులైన గోల్ఫ్ వీరుల విన్యాసాలు, భారతదేశంలో ఒక పర్యావరణ-హిత యోజన,సింగపూర్ లో ఎంతో పరపతి కలిగిన ఒక నాయక సమ్మేళనం,మలేషియాలో ఈశా యొక్క “Look east పాలసీ”,ఇమ్మిగ్రేషన్ అధికారుల “X-రే” కళ్ళు , ఇత్యాది విషయాలన్నీ పొందుపరచబడి ఉన్నాయి. అమెరికాలో, జరగనున్న కార్యక్రమాల గురించి మాట్లాడుతూ సద్గురు “ఇక్కడి వాలంటీర్లు చాలా బాగా పనిచేశారు; కాలిఫోర్నియాలో ఏం చెయ్యగలమో చూడాలి” అన్నారు...