User
Login | Sign Up
in
  • Australia
  • Canada
  • India
  • Malaysia
  • Singapore
  • UK & Europe
  • United States
  • Global

About

Sadhguru Exclusive
ishalogo
LoginSignup
  • Volunteer
  • Donate
  • Shop
  • Sadhguru Exclusive
  • About
in
  • Australia
  • Canada
  • India
  • Malaysia
  • Singapore
  • UK & Europe
  • United States
  • Global

సంబంధాలు

Want to get a fresh perspective on సంబంధాలు? Explore Sadhguru’s wisdom and insights through articles, videos, quotes, podcasts and more.

article  
సోల్‌మేట్స్ నిజంగా ఉంటారా? మీరు సరైన వ్యక్తితోనే ఉన్నారో లేదో ఎలా తెలుస్తుంది?
మీరు ఆత్మకు సహచరులు ఉంటారని నమ్ముతున్నారా? మీరు సరైన వ్యక్తినే ఎంచుకున్నారని ఎలా తెలుస్తుంది? సద్గురు సోల్‌మేట్స్అనే భావనను తీసివేసి, "సరైన" వివాహ భాగస్వామిని ఎలా ఎంచుకోవచ్చో చెప్తున్నారు.
Oct 18, 2021
Loading...
Loading...
article  
విడాకులతో వ్యవహరించడం ఎలా? మళ్లీ పెళ్లి చేసుకోవటం సరైనదేనా?
విడాకులు తీసుకోవటం చెడ్డ పనా? గౌరవప్రదంగా విడాకులు పొందడం ఎలా? విడాకులు తీసుకున్నాక మళ్లీ పెళ్లి చేసుకోవడం సరైనదేనా? మళ్లీ పెళ్లి చేసుకోవడం అనేది పిల్లల పై ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది? ఈ ఆసక్తికరమైన వ్యాసంలో, సద్గురు ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఇస్తున్నారు, ఇంకా విడాకులకు సంబంధించిన అనేక కోణాలను వివరిస్తున్నారు.
Aug 30, 2021
Loading...
Loading...
article  
కేవలం ఒక్క జీవిత భాగస్వామికి బద్ధులై ఉండడం శ్రేష్ఠమా?
మనిషి కేవలం ఒక్క భాగస్వామిని మాత్రమే కలిగి ఉండాలా, అలా కేవలం ఒకరి పట్ల నిబద్ధతతో కూడిన సంబంధాన్ని కలిగిఉండడం శ్రేష్ఠమా? అనే ప్రశ్నకు సద్గురు సమాధానం ఇస్తున్నారు.
Sep 24, 2020
Loading...
Loading...
video  
మనం సంబంధాలు విజయవంతం కావాలని ఎందుకు కోరుకుంటాం?
మానవ సంబంధాలకై మనం ఎందుకు ఆశ పడతాం, వాటిని కోరడానికి ఉన్న అనేక కారణాల గురించి సద్గురు చర్చిస్తున్నారు.
Jun 30, 2020
Loading...
Loading...
article  
ఆకాంక్షలకు అతీతంగా అనుబంధాలు
అన్ని అనుబంధాలకు మూలాలను, వాటితో పాటు కలిగే ఆకాంక్షలను, ఎలా నిర్వహించుకోవాలో అనే విషయాలపై సద్గురు కూలంకషంగా చర్చిస్తున్నారు.
Apr 16, 2020
Loading...
Loading...
article  
వివాహం ఒక సాంఘిక నిర్దేశనం కాదు, భాగం 2
ఇదివరలో సద్గురు, మానవులను, భాంధావ్యాల వైపు నెట్టే వివిధ అవసరాల గురించి ప్రస్తావించారు - శారీరిక, భావపూరిత,మానసిక, ఆర్ధిక, సాంఘిక అవసరాలు. ఈరోజు ఈ తరువాతి భాగంలో మనలోనే దాగివున్న అవసరాలను గుర్తించి , వివాహ విషయంలో వ్యక్తిగతంగా ఒక నిర్ణయం తీసుకోవడం గురించి సద్గురు, వివరిస్తున్నారు.
Dec 27, 2019
Loading...
Loading...
article  
వివాహం ఒక సాంఘిక ఆదేశం కాదు, భాగం 1
సద్గురు, వివాహ వ్యవస్థను మూలాధారాలనుండి విశ్లేషించారు. (పుఠం వేశారు). వివాహమనేది ఇంక, ఒక సాంఘిక అవసరం కాదని, ఎవరికి వారు తీసుకోవలసిన వ్యక్తిగత నిర్ణయం అని సద్గురు వివరించారు. తమ అవసరాలను జాగ్రత్తగా పరిశీలించుకుని , వ్యక్తులు తమకు తాము తీసుకోవాల్సిన నిర్ణయమది.
Nov 29, 2019
Loading...
Loading...
article  
కుటుంబ సంబంధాలలో మనం స్వార్థంగా ఉన్నామా?
సినిమా డైరెక్టర్ కునాల్ కోహ్లి ఇంకా సద్గురు భోపాల్ లో ప్రేమ, బంధాలు ఇంకా కుటుంబాల మీద జరిపిన సంభాషణ.
May 16, 2019
Loading...
Loading...
article  
సరైన భాగస్వామి కోసం ఎదురుచూస్తున్నారా?
అందరూ మర్చిపోయేదేంటంటే ఒక ఆత్మ ఎవరితో కానీ దేనితో కానీ జతకట్టాలనుకోదు. ఒక ఆత్మకు సహచర్యం అవసరం లేదు. 
Apr 26, 2019
Loading...
Loading...
video  
సరైన జోడీ దొరికేదెలా?
మీ మీద మీరు కృషి చేయాలి కాని మీకు సరైన జోడీ కోసం వెతకడం సరైనది కాదు అని సద్గురు చెబుతున్నారు.
Oct 25, 2018
Loading...
Loading...
video  
ప్రేమించిన వ్యక్తి మోసం చేస్తే ఏం చేయాలి?
మనకు మోసం జరిగినప్పుడు, ముఖ్యంగా మనకు చాలా దగ్గరి వారే నమ్మక ద్రోహం చేస్తే ఏం చేయాలి అనే ప్రశ్నకు సద్గురు సమాధానం ఇస్తున్నారు.
Oct 25, 2018
Loading...
Loading...
video  
ప్రేమలేని శారీరిక సంబంధాలు మంచివేనా..?
ఎటువంటి భావోద్వేగం లేని శారీరిక సంబంధాలు మనమీద ఎంతవరకు ప్రభావం చూపుతాయి అని విద్యార్ధులు సద్గురుని ప్రశ్నించారు.
Oct 25, 2018
Loading...
Loading...
video  
తల్లిదండ్రుల ప్రభావం మనమీద ఎంత ఉంటుంది?
మన తల్లిదండ్రులతో మనకున్న సంబంధం మన జీవితాలను ఎంత వరకు ప్రభావితం చేస్తుంది అని లక్ష్మి మంచు సద్గురుని ప్రశ్నించారు.
Oct 25, 2018
Loading...
Loading...
video  
స్వలింగ సంబంధాలు మత విరుద్ధమా?
స్వలింగ సంబంధాల గురించి ఇంకా ఈ మధ్యే సుప్రీమ్ కోర్ట్ ఇచ్చిన తీర్పుకు సంబంధించి సద్గురు తన ఉద్దేశాన్ని తెలియజేస్తున్నారు.
Oct 25, 2018
Loading...
Loading...
video  
ఒంటరితనాన్ని అధిగమించడం ఎలా?
ఎస్.ఆర్.సి.సి లో ఒక విద్యార్థి ఒంటరితనాన్ని, మనల్ని ఒకరు కలుపుకోకపోతే, మనల్ని అంగీకరించ కపోతే, మనల్ని ప్రేమించకపోతే..కలిగే ఆ బాధని ఎలా అధిగమించాలని సద్గురుని అడిగారు.
Sep 14, 2018
Loading...
Loading...
Read more Sadhguru's Wisdom on సంబంధాలు
 
Read more articles from Isha on సంబంధాలు
 
Close